బి ఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలసిన జనసైనికులు

గుంతకల్ నియోజకవర్గ జనసైనికులు బి ఆర్ నాయుడుని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ నాయుడుని జనసైనికులు సన్మానించడం జరిగింది. అనంతరం జనసైనికులు మాట్లాడుతూ జనసేన బలోపేతం కోసం తమవంతు కృషి చేస్తానన్నారు.