బుళ్ళసముద్రం జనసేన ఆత్మీయ సమావేశం

మడకశిర మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుళ్ళసముద్రం పంచాయతీ జనసైనికులు మరియు నాయకులతో మండల పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు చేరువయ్యేలా మన కార్యాచరణ ఇలా ఉండాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు టి.ఏ శివాజీ మండల అధ్యక్షుడు, శ్రీహరి ప్రధాన కార్యదర్శి, సుధాకర్ ప్రధాన కార్యదర్శి, నాగభూషణ కార్యదర్శి, ఈరగౌడ కార్యదర్శి, హేమంత్, రాకేష్ పాల్గొనడం జరిగింది.