కాకినాడ రూరల్, కరప – పేపకాయల పాలెం – కాండ్రేగుల రోడ్డులో జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు సారధ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment