టైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి చీపురుపల్లికి కార్ల ర్యాలీ

శ్రీకాకుళం, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా శత దినోత్సవ వేడుకలు ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక వంశీ థియేటర్ అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మెగా వేడుకలకు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ వాల్తేరు వీరయ్య విజయోత్సవానికి శ్రీకాకుళం నుండి మెగా అభిమానులందరూ పెద్ద ఎత్తున బయలుదేరి చీపురుపల్లి వెళ్ళడం జరిగింది.