తెలంగాణ – ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తేదీలు ఇవే
తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేసిన విద్యార్థులకు.. తాజాగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
Read more