ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరగుల నుంచీ శుభాకాంక్షలు అందిస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు…

Read more

కనీవినీ ఎరుగని విజయం ఇది… అంతే బాధ్యతగా పని చేద్దాం

• జనసేన విజేతల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ విజేత శ్రీ నాదెండ్ల మనోహర్రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారు. ప్రజలకు

Read more

జనసేనకు ఇది ఒక బాధ్యత

 గంజాయి, డ్రగ్స్ అరికడతాం• మహిళా రక్షణ, యువతకు ఉపాధి ప్రధాన లక్ష్యం• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీకి

Read more

ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

• విజయం నాకు అహంకారం ఇవ్వదు… అదో పెద్ద బాధ్యతగా భావిస్తాను• జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించడం అపూర్వం• వైసీపీపై కక్ష సాధింపు చర్యలుండవు•

Read more

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు

Read more

పవన్ కళ్యాణ్ కి ప్రేమతో ఓటు వేశారు

• పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు• టీడీపీ, బీజేపీ శ్రేణులు మమేకమైన తీరు మరువలేనిది• శ్రీ పవన్ కళ్యాణ్ బాధ్యతను మరింతగా పెంచారుఅభిమానంతో ఓటు వేయడం

Read more

తెనాలి ఎమ్మెల్యే ప్రవర్తన దురదృష్టకరం

• పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం• ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నమిది• ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే సహనం కోల్పోయారు• తెనాలి

Read more

భూమన కుటుంబం తిరుపతిని గంజాయి వనంగా మార్చింది

• రౌడీయిజం, కమీషన్ల కక్కుర్తితో తండ్రి, కొడుకులు చెలరేగిపోతున్నారు• కూటమి ప్రభుత్వం రాగానే స్థానికులకు నెలలో ఒక రోజు స్వామి వారి దర్శనం• స్వామి వారి ఆస్తుల

Read more

జనంతో మమేకమవుతూ.. జనం మధ్యకు జనసేనాని

• దుర్గాడలో శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో• హారతులు పట్టి స్వాగతించిన గ్రామస్తులు• ఆశీర్వదించండి అండగా ఉంటానన్న శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సమస్యలు

Read more

పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపేందుకు శనివారం పిఠాపురం వచ్చిన మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు శ్రీ

Read more