ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

అమలాపురం: ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు ధన సహాయంతో మానసిక విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే మానసిక వికలాంగుల పిల్లలకు బిస్కెట్లు స్నాక్స్ పంచిపెట్టారు.