*అభివృద్ధి సంకల్పానికి మార్గం
నెల్లూరు, గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఛాయ్ విత్ జనసైనిక్స్ అనే ప్రోగ్రాం ద్వారా కార్పొరేషన్ లిమిట్లో ఉన్న ప్రతి జనసైనికుని చేరే విధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనలతో సాగుతున్న ఈ కార్యక్రమం పదవ డివిజన్ శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ నాయకులు, మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా కార్యాలయం జమీర్ తదితరులతో సరదాగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనాయకులు, వీర మహిళలు పాల్గొని స్థానిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తొలుత కలసి ముందడుగు వేయాలని కోరారు.

Share this content:
Post Comment