క్యాండిల్ లైట్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం

జగ్గంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో క్యాండిల్ లైట్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.