కాపవరం గ్రామంలో ఉగాది సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, కాపవరం గ్రామంలో ఉగాది సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద మరియు ఆంధ్రులు అన్నపూర్ణాదేవి డొక్క సీతమ్మ పేరు మీద గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొట్టు చిన్ని, కొట్టు స్వామి, పిడక వెంకటలక్ష్మి, కొట్టు దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి శివ, కొంతం మనీ ఈశ్వరరావు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.