ఛలో పిఠాపురం పోస్టర్లు ఆవిష్కరణ

వీరబల్లి మండలంలోని రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ ఆదేశాలతో నియోజకవర్గ జనసేన నాయకుడు గుగ్గిళ్ల నాగార్జున, వార్డు సభ్యుడు గుగ్గిళ్ల వెంకటేశ్వర వీరబల్లి మండల జనసైనికుల సమక్షంలో ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ లను ప్రజలలో తీసుకోబోయే విధంగా ఆటోలపై బస్టాండ్ కూడలిలో అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్, జయరామయ్య, అనిల్ కుమార్, శ్రీనివాసులు, అలీ కుమార్, వినోద్, శశాంక్, వెంకటయ్య నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment