ఛలో పిఠాపురం అంటున్న మహిళామూర్తులు

*మహిళా సేన మీ వెంటే.. ఛలో పిఠాపురం..అంటున్న మహిళామూర్తులు

నెల్లూరు సిటీ, గీతా వైభవ్ ట్రస్ట్ నుంచి 40 మంది జనసేన ఆవిర్భావ సభకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన వేములపాటి అజయ్ గారికి జనసేన నాయకులకూ కృతజ్ఞతలు అంటూ పోస్టర్ లాంచ్ లో మా మహిళా తల్లులు అక్క, చెల్లెళ్లతో జనసేన నాయకులు విజయలక్ష్మి కిషోర్ గునుకుల.

Share this content:

Post Comment