ఛలో పిఠాపురం..!

తిరుపతి, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ జయకేతనం సభలో పాల్గొనడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన తిరుపతి నుంచి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు గురువారం అలిపిరి పాదాల చెంత స్వామివారికి టెంకాయలు కొట్టి సభ విజయవంతంగా జరగాలని మొక్కుకొని జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పిఠాపురంకు బయలుదేరడం జరిగింది.

Share this content:

Post Comment