ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు..

రేపు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా కుప్పం చేరుకోనున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు..

రేపు మధ్యాహ్నం 12  నుంచి 4 గంటల నడుమ గుడిపల్లి మండల కార్యకర్తలతో సమావేశం..

రేపు మధ్యాహ్నం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు కుప్పం రురల్ మండలం కార్యకర్తలతో సమీక్ష..

రేపు రాత్రి కుప్పంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో బస..

శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రజల వద్దనుంచి విన్నతులు స్వీకరణ..

శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకుప్పం మండల కార్యకర్తలతో సమీక్ష..

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ..

శుక్రవారం రాత్రి కుప్పంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో బస..

శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుప్పం మునిసిపాలిటి కార్యకర్తలతో సమావేశం..

శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణం..