నెల్లూరు సిటీ కుక్కలగుంటలో చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు సిటీ, కుక్కలగుంట తమ వార్డులోని ప్రతి ఇంటికి జనసేన ప్రచారం చేస్తామని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ బూత్ లో నిలబడి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామంటూ వచ్చిన ప్రతాప్ మరియు మిత్రులతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.