వినాయకుని అన్నసమారాధనలో పాల్గొన్న పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: విరవాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారిని దర్శించుకుని అన్నసంతర్పణ నిమిత్తం స్వామివారికి 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, పిల్లా వీరబాబు, దిబ్బిడి కృష్ణ, కొమ్మినేడి రామకృష్ణ, కంద సతీష్, పెద్ది రెడ్ల అబ్బు, పెదిరెడ్ల కృష్ణ, సుందర దొరబాబు, గల్లా బాబ్జి, పెద్దిరెడ్ల నాగు, పెదిరెడ్ల పండు, పెదరెడ్ల సతీష్, వూట వెంకన్న, పేదిరెడ్ల నాగార్జున మరియు జనసేనకులు పాల్గొనడం జరిగింది.