జనవాణిలో అర్జీలు స్వీకరించిన చిల్లపల్లి

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలిపారు. ఇందుకు సంబంధించిన అర్జీలను రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కే.శివపార్వతి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీమతి బి.విజయలక్ష్మి పాల్గొన్నారు.

Share this content:

Post Comment