కొప్పరాజు బ్రహ్మయ్యకు నివాళులర్పించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి మండలం, పెదవడ్లపూడి, కొత్తపాలెంకి చెందిన గ్రామ పెద్ద కొప్పరాజు బ్రహ్మయ్య అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. ఈ సందర్బంగా గురువారం ఉదయం కొత్తపాలెంలోని బ్రహ్మయ్య స్వగృహానికి వెళ్లి, బ్రహ్మయ్య భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించి, జనసేన పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు.