రేఖా కోటయ్యకు నివాళులర్పించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి పట్టణంలోని అన్నపూర్ణ సెంటర్ కు చెందిన ప్రముఖు హోటల్ యజమాని రేఖా కోటయ్య కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని వారి స్వగృహం నందు ఏర్పాటుచేసిన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని రేఖా కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

Share this content:

Post Comment