నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిల్లపల్లి

తెనాలి నియోజకవర్గం: జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు.