ఇప్పటం బాదితుల వివరాలు సేకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

  • ఇళ్ళు కూల్చివేతకు గురైన ఇప్పటం బాదితుల వివరాలు సేకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: ఇప్పటం గ్రామంలో గత కొన్ని రోజులు క్రితం అక్రమంగా ఇల్లు కూల్చివేతపై స్పందించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి ఇల్లు కూల్చివేతకు గురైన వారికి ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి స్వయంగా తిరిగి వారి పేర్లు, బ్యాంకు డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పటంగ్రామంలోని గ్రామ సచివాలయాన్ని చిల్లపల్లి శ్రీనివాసరావు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.