జనసేనానికి ఆహ్వాన పత్రికను అందించిన చిల్లపల్లి

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో సోమవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఫిబ్రవరి 14న తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.