ఘనంగా చినబాబు సోదరుని వివాహ మహోత్సవం

భీమవరం నియోజకవర్గంలో నిర్మలాదేవి ఫంక్షన్ హాలునందు జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సోదరుని కుమారుని వివాహ వేడుకలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐ.పంగిడి జనసేన నాయకులు చౌటుపల్లి శివ నూతన వధూవరులని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-02-at-3.38.24-PM-1024x577 ఘనంగా చినబాబు సోదరుని వివాహ మహోత్సవం
WhatsApp-Image-2025-03-02-at-1.02.31-PM-1024x728 ఘనంగా చినబాబు సోదరుని వివాహ మహోత్సవం

Share this content:

Post Comment