నాదెండ్లకు స్వాగతం పలికిన చిన్నా రాయల్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సిరివేలు చిన్నా రాయల్ ఘనస్వాగతం పలకడం జరిగింది.

Share this content:

Post Comment