థ్యాంక్యు 2020.. వెల్ కమ్ 2021.. మెగాస్టార్ న్యూఇయర్ విషెస్..

మెగాస్టార్ చిరంజీవి 2021 సంవత్సరానికి ఎమోషనల్‏గా స్వాగతం పలికారు. 2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశారు. అందులో.. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *