రోడ్ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన చిర్రి బాలరాజు

పోలవరం: బుట్టాయిగూడెం మండలం, దొరమామిడి నుంచి బుట్టాయి గూడెం రోడ్ దుస్థితిపై కొద్దీ నెలల క్రితం చేసినట్టు వంటి పాదయాత్రతో అధికారులు, అధికార నాయకులు కదిలి పోస్తున్నటువంటి రోడ్డు, రోడ్డు నాణ్యతను గురువారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పరిశీలించారు. సమస్య ఏదైనా ఎంతటిదైనా జనసేన పార్టీ స్టాండ్ తీసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.