చిరు పవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్
రాజోలు, గుడిమెళ్ళంక గ్రామానికి చెందిన తోటఏడుకోండలు (పంచాయితీ 3వ వార్డు మెంబర్) మరియు తోటకోండ(ఎలక్ట్రీషియన్) ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం గుడిమెళ్ళంక గ్రామ ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో 3 ట్యాంకర్లు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-01-at-21.59.24-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-01-at-21.59.25-1024x770.jpeg)