పాపానాయుడు పేట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

శ్రీకాళహస్తి, పాపానాయుడు పేట సచివాలయంలో గ్రామసభ ప్లాస్టిక్ నిషేధం విధించిన మన ప్రభుత్వం గురించి క్లుప్తముగా మహిళలకు సెక్రటరీ హరికృష్ణ మరియు ఎంపీటీసీ మునిరాజు టీడీపీ నేతలు ఎఱ్ఱబ్బ, కృష్ణప్ప, మొదలి రవి కుమార్, అర్జున్ బాబు, జాఫర్, సురకాని శ్రీను, జనసేన మండల ప్రధాన కార్యదర్శి సురకాని వరద రాజులు విజయ్ దొర కృష్ణ తదితరులు అవగాహన కల్పించారు.

Share this content:

Post Comment