గుంటూరు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు బ్రాడీపేట 32 డివిజన్ నందు కొల్లి శారద పార్కు ముందు ఉన్న భాగాన్ని స్థానిక కార్పొరేటర్ ఆచారి, జనసేన పార్టీ నగర కార్యదర్శులు కొత్తకోట ప్రసాద్ మరియు బొడ్డుపల్లి రాధాకృష్ణ, కూటమి నాయకులు బాషా సచివాలయ ప్రతినిధులు అనిల్ స్వాతి శారద స్థానిక శానిటేషన్ నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తిరిగి వినియోగించడానికి ఉపయోగించడానికి వీలులేని ప్లాస్టిక్ వినియోగించమని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని అది మన యొక్క అందరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
Share this content:
Post Comment