పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలంలో మొత్తం రూ.7,19,099 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు వారి నివాసాలకు వెళ్లి స్వయంగా అందజేసిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రజల్లో హర్షాతిరేకం కలిగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని, పార్టీ సేవా కార్యక్రమానికి శ్రేయస్సు చేకూర్చారు.
Share this content:
Post Comment