పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏడుగురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టౌన్, తాడిపత్రి, వన్నుపూడి, కొడవలి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు పాల్గొని సుభాశీస్సులు తెలిపారు.
Share this content:
Post Comment