సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

రాజోలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 22 మంది లబ్దిదారులకుగానూ రూ.30,91,395/- విలువ చేసే చెక్కులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

Share this content:

Post Comment