రంపచోడవరం పందిరి మామిడి సెంటర్ లో సోమవారం రాత్రి రెండు బైకులు ఢీకొనడం వలన గాయపడ్డ వారిని రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ అడ్డతీగల జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, సాయి రాజవొమ్మంగి జనసేన పార్టీ మండల అధ్యక్షులు బోదిరెడ్డి త్రిమూర్తులు, లోకేష్ అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Share this content:
Post Comment