రా సైనికా.. రేపటి రోజు మనదిక: బాబు పాలూరు

  • బొబ్బిలిలో బైక్ ర్యాలీ రూట్ మ్యాప్
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా 6వ రోజు శుక్రవారం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బొబ్బిలిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని బాబు పాలూరు ఆదేశించారు. మన జనసైనికుల నిలయం (మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా) దగ్గర కలుద్దామని దిశా, నిర్దేశం చేసారు.