కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌

కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు, వచ్చే నెల 20 చివరి తేదీగా పేర్కొన్నారు. అక్టోబరు 31న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభతేదీ: సెప్టెంబర్ 18

దరఖాస్తుల స్వీకరణ ముగింపుతేదీ: అక్టోబర్ 20

పరీక్షనిర్వహణ విధానం : ఆన్‌లైన్‌

పరీక్ష తేదీ : అక్టోబరు 31