ఎమ్మెల్సీ దువ్వాడపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

అమలాపురం, ఈ నెల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, జనసైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు పిలుపుమేరకు ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పలగుప్తం ఎంపీటీసీ తాళ్ళ లలిత, గ్రామకమిటి అధ్యక్షులు చిక్కం వెంకటకృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగులపల్లి రాజు, బిక్కిన ఏసు, ఆకేటి శీను, ఆకేటి వెంకన్న, గనిశెట్టి లలితా శ్రీనివాస్, గొల్లకోటి వెంకటేష్, పినిశెట్టి సురేష్, కోడి శివ, చిక్కం బన్ను, కోటూరి వీరాస్వామి, సలాది తాతారావు విజ్ను, నాగులపల్లి పరశురామ్, గారపాటి సత్తిరాజు సునీల్, ఆదిమూలం మహేంద్ర, జనసేననాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment