ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ పై సమావేశం
ప్రకాశం జిల్లా, జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు ఈ నెల 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir హ్యష్ టాగ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల దుస్థితిని తెలుపుతూ జనసేనపార్టీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం తమ నియోజకవర్గంలో చేయు దిశగా జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జనసేనపార్టీ జిల్లా కార్యదర్శులు, మార్కాపురం నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-8.19.20-PM-1024x481.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-8.19.20-PM-2-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-8.19.20-PM-1-1024x460.jpeg)