అడబాల తాతకాపుకు అభినందన సత్కారం
మామిడి కుదురు మండలం, లూటుకుర్రు గ్రామ పంచాయితీ సర్పంచ్ గా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్యాలయంలో మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపుచే కేక్ కట్ చేయించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, పంచాయతీ సెక్రెటరీ సూర్యనారాయణ రాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, హై స్కూల్, చిన్న స్కూల్ ప్రదానోపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్లో చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు కంపక్స్ బాక్స్ లను పాలకవర్గం పంపిణీ చేయడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-21-at-5.06.49-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-21-at-5.06.49-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-21-at-5.06.50-PM-1024x461.jpeg)