పరిగి మండలాధ్యక్షుడు సురేష్ కి అభినందన సభ

పెనుకొండ నియోజకవర్గం, ఆదివారం పరిగి మండల అధ్యక్షుడు సురేష్ అభినందన సభలో సురేష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.