శిఖ బాలుకు అభినందన సత్కారం

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా శిఖ బాలును నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి వచ్చినందుకు, పెదకూరపాడు సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ మరియు నియోజకవర్గ నాయకులు నన్ను కలిసి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని శిఖా బాలు తెలిపారు.