అనుకుల రమేష్ కు శుభాకాంక్షలు

తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అడ్వకేట్ అనుకుల రమేష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అర్జున పాలెం గ్రామ ప్రెసిడెంట్ పోతుల గంగాధర్, ముత్యాల ధర్మ పిండి శ్రీను, సుందర వెంకటరావు, వుల్లూరి సత్యనారాయణ, కానూరి మాధవరాయుడు, అనుకుల రమేష్ ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.