గోళ్ళాపురంలో కొత్తగా ఏర్పాటైన స్కూల్ స్టాప్‌ను సూర్య ఫౌండేషన్ వాలంటీర్లు వేణుగోపాల్, జనసైనికులు, నారాయణస్వామి, బాబు, జగన్ కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ హెడ్మాస్టర్ గంగాధర్ కి ఫౌండేషన్ వారి సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. గంగాధర్ సర్ మాట్లాడుతూ పిల్లల కోసం మనం సేవను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
Share this content:
Post Comment