పవన్ పర్యటనకు సిద్ధమైన కాన్వాయ్

మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ దశమి నుంచి మొదలుపెట్టే యాత్రకు సంబంధించి కొత్త వాహనాలు వచ్చేశాయి. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎనిమిది కొత్త వెహికల్స్ ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.