‘ఆర్ ఎక్స్100’ దర్శకుడుకి కరోనా పాజిటివ్

ఆర్ ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.

త్వరలో దాని నుంచి కోలుకుంటాను అన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. టాలీవుడ్లో ప్రముఖులైన రాజమౌళి ఎస్పీ బాలసుబ్రమణ్యం బండ్ల గణేష్ దర్శకుడు తేజ సింగర్ స్మితలకు కరోనా సోకింది. రాజమౌళి సహా దాదాపు అందరూ కోలుకుoటున్నారు.