రక్తదాన శిబిరం మరియు చలివేంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న దల్లి గోవింద్ రెడ్డి
గాజువాక, రాఘవరెడ్డి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఉడా కాలనీలో జరిగిన రక్తదాన శిబిరం మరియు చలివేంద్ర ప్రారంభ కార్యక్రమంలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 64వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-06-at-17.33.44-1024x459.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-06-at-17.33.34-1024x682.jpeg)