వడ్డాది బ్రిడ్జి నిర్మించాలని జనసేన ఆధ్వర్యంలో నిరాహార దీక్ష.. దల్లి గోవింద్ రెడ్డి సంఘీభావం

చోడవరం నియోజవర్గంలో వడ్డాది నిర్మాణ పనులు చేపట్టాలని జనసేన ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన పి.వి.ఎస్.ఎన్ రాజు కు సంపూర్ణ మద్దతుగా సంఘీభావం తెలియజేసిన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చోడి పిల్లి ముసలయ్య, కదిరి సత్య, పార్టీ సీనియర్ నాయకులు కరణం కనకారావు, భార్గవ, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..