మహాత్మా గాంధీ కి దామలచెరువు జనసేన ఘన నివాళి
మహాత్మా గాంధీ కి ఘన నివాళి అర్పించిన దామలచెరువు జనసేన నాయకులు, పాకాలమండల ఉపాధ్యక్షులు దినేష్, జనసేన నాయకులు నౌమూన్, పాకాల మండల ప్రధానకార్యదర్శి రహంతుల్లా, వాసురాయల్ పాకాలమండల కార్యదర్శి షాజహాన్, పాకాలమండల సంయుక్త కార్యదర్శి హరి, మస్తాన్ మరియు గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-20.39.11-1024x578.jpeg)