మదనపల్లె ఎమ్మార్వోను మర్యాదపూర్వకంగా కలిసిన దారం అనిత

మదనపల్లె ఎమ్మార్వోగా నూతన బాధ్యతలు చేపట్టిన ధనుంజయులుని వారి కార్యాలయంలో మదనపల్లె జనసేన నాయకులు, రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్, రాష్ట్ర నా సేనకు నా వంతు కో-ఆర్డినేటర్ దారం అనిత మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో పేదల భూములను కాజేసిన భూబకాసురుల నుండి తిరిగి పేదలకు పంపిణీ చేయాలని, అర్హతను బట్టి పేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మార్వోని దారం అనిత కోరారు.

WhatsApp-Image-2025-02-25-at-5.40.54-PM-1-461x1024 మదనపల్లె ఎమ్మార్వోను మర్యాదపూర్వకంగా కలిసిన దారం అనిత

Share this content:

Post Comment