పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెవిటమ్మా, భూలోక మాత, కొత్తమ్మ తల్లి, విగ్రహముల ప్రాణప్రతిష్ట మరియు మందిర మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్ని అమ్మవారిని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి దాసరి రాజు దర్శించు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రోకళ్ల భాస్కరరావు, రంగాల హేమంతు, చందు, సంతోష్ మరియు స్థానిక జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment