ఇచ్చాపురం, కవిటి మండలం గొర్లెపాడు గ్రామానికి చెందిన పైల హర్ష వర్ధన్, పైల హరీష్ లు శ్రీకాకుళంలో జరిగిన పెన్చక్ సిలాట్ అనే యుద్ధ కళ పోటిల్లో సత్తా చాటి బంగారు పతకాలు సాధించారు. చిన్న తనంలో ఇలాంటి ప్రతిభ కనబరిచిన చిన్నారులను ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి, మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వీరు సోంపేటలో ఎస్.కె మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు.
Share this content:
Post Comment